----- దాహం వేసిన వాడికి దాహార్థి ఉండడం సహజం. గుక్కెడు నీళ్లు తాగితే అది సల్లార్తది. ప్రపంచ కార్పొరేటు లీడర్ల బాస్ కు నిత్యం లాభాలు కావాలే. దీనినే లాభార్థి అంటం. ఆ లాభార్థి తీర్చుకునేందుకు అవతలివాడిని (అది చిన్న కంపెనీ అయినా, లేకపోతే ఒక దేశం అయినా..) కుదిపి, కుమ్మేసి, కలేసి, మెలేసి, ఊపేసి, ఆపేసి, నలిపేసి, చిదిమేసి, చంపేసి... ఉఫ్ ఈ భూమ్మీదనే లేకుండా చేసేందుకైనా ఆ కార్పొరేట్ల బాస్ వెనుకాడడు. ఎంత పెట్టినా ఆ బాస్ అలియాస్ అమెరికా ప్రెసిడెంటుకు కడుపు నిండదు... ఇప్పుడు మనల్ని మింగనింకె వస్తున్నడు. రా.. మింగు అందామా? పో రా బై గో బ్యాక్ అందామా? ఆలోచన లోచనలో ఓ పోస్టు మీద ఈ అంశం మీద చర్చ జరిగింది. అది ఈ పేరా కిందుంది...
FROM NOTIFICATIONS
No comments:
Post a Comment