Thursday 22 January 2015

ఒబామా లాభార్థి తీరుద్దామా? గో బ్యాక్ అందామా?

----- దాహం వేసిన వాడికి దాహార్థి ఉండడం సహజం. గుక్కెడు నీళ్లు తాగితే అది సల్లార్తది. ప్రపంచ కార్పొరేటు లీడర్ల బాస్ కు నిత్యం లాభాలు కావాలే. దీనినే లాభార్థి అంటం. ఆ లాభార్థి తీర్చుకునేందుకు అవతలివాడిని (అది చిన్న  కంపెనీ అయినా, లేకపోతే ఒక దేశం అయినా..) కుదిపి, కుమ్మేసి, కలేసి, మెలేసి, ఊపేసి, ఆపేసి, నలిపేసి, చిదిమేసి, చంపేసి... ఉఫ్ ఈ భూమ్మీదనే లేకుండా చేసేందుకైనా ఆ కార్పొరేట్ల బాస్ వెనుకాడడు. ఎంత పెట్టినా ఆ బాస్ అలియాస్ అమెరికా ప్రెసిడెంటుకు కడుపు నిండదు... ఇప్పుడు మనల్ని మింగనింకె వస్తున్నడు. రా.. మింగు అందామా? పో రా బై గో బ్యాక్ అందామా? ఆలోచన లోచనలో ఓ పోస్టు మీద ఈ అంశం మీద చర్చ జరిగింది. అది ఈ పేరా కిందుంది...

FROM NOTIFICATIONS
Kusuma Rohini feeling motivated
If our LIC, BANKING SECTOR,COALMINES, DIFFENCE and retail sector is swallowed by them. ...how bigger their tummy will be. ....it's not just a visit. ..
Making the highway for them in the name of make in India. ...not made in India..
So my slogan is GO BACK OBAMA. ....and ur's. ...common we r indians. ...it's our duty to protect our sovereignty. ...
Unlike ·  · 
  • Jagadish Kumar దాహం వేసిన వాడికి దాహార్తి ఎలా ఉంటుందో, కార్పొరేటు బాసుల లీడర్ కు లాభార్థి ఉంటుంది. ఆ లాభార్థి తీర్చుకునేందుకు అవతలివాడిని కుదిపి, కుమ్మేసి, కలేసి, మెలేసి, నలిపేసి, చిదిమేసి, చంపేసి... ఉఫ్ ఈ భూమ్మీదనే లేకుండా చేసేందుకైనా ఆ లీడర్ వెనుకాడడు. అందుకే ఎంత పెట్టినా ఆ అమెరికోడికి కడుపు నిండదు...
    2 hrs · Like · 3
  • Harsha Muddana well buddy, then you guys better stop using branded things
    2 hrs · Like · 1
  • Ramya Ryams Nice post... Its true.. Go back Obama
    1 hr · Like · 1
  • Jagadish Kumar బ్రాండెడ్ అంటే ?
    1 hr · Like
  • Harsha Muddana which phone you are using
    1 hr · Like
  • Jagadish Kumar మైక్రో మాక్స్..
    1 hr · Like
  • Kusuma Rohini Here the question is not regarding use of brands Harsha Muddana....The question is y the slogan changed from made in India to make in India. ...what about Indian companies, people of India, they come and do the business and take away the profits. ...is this useful. ...just think once. ..u the youth should understand the reality. ..
    1 hr · Like · 2
  • Harsha Muddana the thing is because of lack of initiation. everyone is just looking for their own miserable lifes. you guys saying so called ambanies or tatas or so wallmart guys looting our resourses but the fact is they are just like us once ther are common men but what makes difference is thinking they started business to give ther families bread and home but now they are doing businesses to survive in this competitive world. so think wide and try to create opportunities for yourself too.
    1 hr · Like
  • Ramya Ryams Harsha Muddana Garu sooo they are not commercial... ???Rite wow u have great knowledge thank you.. Sooo now the necessity of bread n butter is over ... Then now they became commercial chance este India Ni amese antha
    1 hr · Edited · Unlike · 4
  • Harsha Muddana i didn't say they are commercial. im saying that now they are in a stage that they can't go back where they came from or they can't loose what they have. its the behavior of every individual at this stage where they are.
    1 hr · Like · 1
  • Ramya Ryams Harsha Muddana Ji wat am saying is... Y made in India slogan has changed to make in India simple logic just think only abt that its a big damage for our country... I support this post.. He is inviting Obama in the aim of building bridge for foreigners to come here for their own profits  thank you
    1 hr · Like · 3
  • Jagadish Kumar సార్ గారూ... కార్పొరేట్ల లీడర్ వస్తున్నది మనల్ని పీక్కుతినడానికి. మన జనానికి ఇబ్బంది కలిగినా నష్ట పరిహారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి.. ఇది వాళ్లున్న స్టేజి. అయ్యో ఫర్లేదు... మీరున్న స్టేజీ నుంచి వెనక్కు వెళ్లలేరు కదా... అయినా మీరు అతిథులు కాబట్టి కోసిస్తాం ఏమడిగినా అందామా? లేదూ మా జనానికి నష్టం అయ్యే పని మేం చేయం అని చెబుదామా?
    1 hr · Like · 3
  • Jagadish Kumar సార్ ఇప్పుడు బాగా చెప్పారు.. అంటే వాళ్లు వాళ్ల కంపెనీల కోసం వస్తే. మన వాళ్లు మన దగ్గరున్న కంపెనీలకోసం అడుగుతరన్నమాట.. గుడ్ గుడ్... సర్ అందులో ప్రభుత్వ రంగ సంస్థలేమైనా ఉన్నాయా? ఒట్టి ప్రయివేటు కంపెనీలేనా? మోడీ మొన్న ఆస్ర్టేలియా వెళ్లాడు సర్. అక్కడ ఆదానీలకు బొగ్గు గనుల కేటాయింపుపై దగ్గరుండి సంతకాలు పెట్టించాడు సర్. ఇక్కడ మన కోల్ ఇండియాను ప్రయివేటోళ్లకు అప్పజెప్పేందుకు, పార్లమెంటులో చర్చ పెట్టకుండా, అడ్డదార్ల ఆర్డినెన్స్ తెచ్చిండు సర్. ఒబామా పర్యటనల కూడా ఇంతకంటే భిన్నంగా ఏమన్నా జరుగుతదా సార్..?
    1 hr · Like · 2
  • Harsha Muddana make in india means.. companies come to india to establish their plants and do manufacture here only because we've human resources. just see the brighter side.
    1 hr · Like
  • Kusuma Rohini Reddy's laboratory, ranbaxy, Asian paints, etc. ....what about MNC'S in India. ....Our companies hardly striving to establish in abroad because they r ecomically weak compare to foreign MNC'S. ...so it's time to strengthen indian economy
    1 hr · Like · 2
  • Kusuma Rohini FDI is 2 types. ..One is direct FDI and portfolio FDI. ...first is ok. ..but second that is portfolio FDI is very dangerous. ...will take away all our economic resources from our country.
    58 mins · Like · 2
  • Harsha Muddana of course we need to strengthen economy but first the thing is we've to stop spending money on goods that related to foreign companies. it has to start from root level.
    57 mins · Like · 1
  • Jagadish Kumar సార్ ఇప్పుడా మేకిన్ ఇండియా గురించి కూడా మాట్లాడుదాం సార్... మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారు చేసినవి.. మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో తయారు చేసుకోండి.. ఈ అర్థాలు కరెక్టే కదా సార్...

    ఇండియాలో తయారు చేసినవి అంటే ఇండియాలోని ముడిసరుకు, సంపద, వనరులు అన్న
    ీ ఉపయోగించి తయారు చేసిన ప్రొడక్టు...

    ఇండియాలో తయారు చేసుకోండి అంటే ముడిసరుకు ఎక్కడిదో తెల్వదు. సంపద సంగతి తెల్వదు. వనరులు మనవే వాడుతారని తెల్వదు. మనవాళ్లకే జాబులు వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. అయితే వాళ్లొచ్చి మన దగ్గర కంపెనీ పెట్టేందుకు మన భూములిస్తం. కరెంటిస్తం. నీళ్లిస్తం. మనోళ్లను బానిసలుగా పని చేయించేందుకు, పొరపాటున కూడా జీతాల గురించి ఇంకా ఏ లాభాల గురించి అడగకుండా చట్టాలు చేస్తం. ఆళ్లు వస్తరు. మన గుండెల మీద కంపెనీలు పెట్టుకుని లాభాలు సంపాదించుకుని మనకేం మిగులుస్తరు. గింత కాలుష్యం.

    మేడిన్ ఇండియా అంటే స్వదేశీ సార్.. మేక్ ఇన్ ఇండియా అంటే బ్రోకరిజం. ఇది మన దేశ ప్రజలను, వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు పనికొస్తది సర్.. తేడా చూడండి..
    57 mins · Like · 2
  • Jagadish Kumar ఇంతకు ముందు బ్రాండెడ్ గురించి అడిగారు కదా... అదే చెబుదామనుకున్నా.. సార్ అప్పుడెప్పుడో తెల్లవాడు లేగ దూడ మూతిని బిగీయగట్టి పాలు పితుకున్నాడని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సార్... ఈ బ్రాండెడ్ కథలు కూడా అంతే... ఇప్పు రూట్ లెవల్ నుంచి బ్రాండ్లు ఆపుదాం అని చెబుతున్నరు కదా.. ఎక్కడాపుదామో మీరే చెప్పండి సార్...

    ---- పాలు తాగుదామనుకున్న.. విజయపాలు మనకు తెలుసు. అముల్ వచ్చింది విజయకు ఎసరొచ్చింది. నెస్లే రాబోతోంది అముల్ కు ఎసరొస్తుంది.. 
    ----నీళ్లు తాగుదామనుకున్న... ఒకప్పుడు మనిషి బతికేందుకు తాగేనీళ్లు కనీస అవసరం అని ఫ్రీగా ఇచ్చేటోళ్లు. ఇప్పుడు మన నీళ్లనే బాటిళ్లలో నింపి మనకే అమ్ముతున్నరు. ఆ నీళ్లు కాకుండా మార్కెట్లు ఏ నీళ్లు లేకుండా చేశారు. కిన్లే, ఆక్వాఫినా కింగులు..
    ----ఎండపూట దాహార్తి తీర్చుకుందామనుకున్న... కొబ్బరి నీళ్లు.. ఇప్పుడవి గాయబ్ అవబోతున్నాయి. పెప్సీ వాడు వాటికి కూడా బ్రాండు వేస్తున్నాడట. మీకు తెలుసో తెలియదో మన దేశీయ బ్రాండ్లన్నీ ఈ రోజు అమెరికోడు కొనేసిండు. వాడి బ్రాండ్లు అని చెప్పుకుంటున్నడు.

    సార్ రూట్ లెవల్ నుంచి ఆపుదామన్నరు కదా సార్... ఎక్కడ ఆపుదాం. పాలు, నీళ్లు, కూల్ డ్రింక్స్... ఏవి వాడకుండా ఆపేద్దాం సార్..

    సార్ పైనుంచి కుంభవృష్టి కురుస్తుంటే కింది నుంచి ఎట్ల ఆపుతాం సార్.. ఇప్పుడు చెప్పండి సార్.. రూట్ లెవల్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాడకం ఆగాలా? లేదా రూఫ్ లెవెల్ (ప్రభుత్వం నుంచి) బ్రాండెడ్ ఉత్పత్తుల డంపింగ్ ఆపాలా?
    53 mins · Like · 1
  • Harsha Muddana well let me know how you are gonna prevent these from your perspective
  • Harsha Muddana if one start using means they are indirectly encouraging just like instead of carrying your own water bottle people preferred to buy kinley.
  • Harsha Muddana people are just nicely framed in this
  • Jagadish Kumar ---- ఫ్రేమ్ అవ్వలేదు సార్... ఫ్రేమ్ చేయబడ్డరు... అన్ని దార్లు మూసేసి ఒక్క దారే తెర్సి పెట్టిరనుకో అది నీకు ఇష్టం లేకపోయినా అందులోంచే పోవాల. 
    -----ఎవరి బాటిల్ ఆళ్లు తెచ్చుకోవాలి అంటున్నరు. ఎట్ల సాధ్యమైతది? కుటుంబం కుటుంబమే ఒక దగ్గర్నుంచి మరో దగ్గరికి ప
    ోతే కుండలు, బిందెలు కూడా తీసుకు పోవాల్సి వస్తుంది. కొంచెం రివర్స్ గా మాట్లాడుకుందాం. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంటే ఫ్రీగా నీళ్ల బాటిళ్లు ఇయ్యాలే. జనం బతికేందుకు ఆ మాత్రం చేయదా? ఆలోచించండి సర్..
    ----జనానికి ఫ్రీ గా నీళ్లివ్వాల్సింది పోయి నీళ్లే లేకుండా చేస్తే బాటిళ్లు కొనుక్కోవాల్సిందే. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు సర్ గురజాడ... ఆ మనుషులను కాపాడుకోవాల్సిన ప్రభుత్వం మంచి నీళ్లు పొయ్యదా..
    41 mins · Like · 2
  • Jagadish Kumar ఇగపోతే.. మనం ఏం చేస్తే బాగుంటది అని మీరడిగిండ్రు.. 

    --- ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు, అంటే మనసొంటోళ్ల తరఫున ప్రభుత్వం ఉండాలె.. మనం చెప్పింది వినాలే. మనకు నష్టమయ్యే పనులు ప్రభుత్వం చేయొద్దు. అవతలివాడు ఎంత పెద్ద మనిషైనా మనకు నష్టం చేస్తాడంటే ఒద్దు నా
    యనా మీరు వెళ్లండి అని చెప్పాలె... అట్ల చేస్తే మన దేశ కంపెనీలు బతుకుతయ్. మన బ్రాండ్లు బతుకుతయ్. మనం బతుకుతం..

    ---- అయ్యో వచ్చిన అతిథిని అట్ల పంపిస్తే వాళ్లింటికి రానివ్వడు కదా అని అడగొచ్చు సార్.. అతిథి వస్తే నీళ్లిద్దాం. ఇంత అన్నం పెడదాం. చాయ్ ఇద్దాం.. నాలుగు బట్టలు గిఫ్టుగా ఇద్దాం. ఫొటోలు దించుకుందాం.. నో ప్రాబ్లం.. అతిథి అడిగిండు కదా అని ఇంటిని రాసివ్వం కదాసార్.. అదే విషయాన్ని అతిథికి మర్యాదగా చెప్పొచ్చు. చెప్దాం. వినేటోడు కాదని తెలిసిన తరువాత అయ్యా నీవు రావొద్దు వెనక్కు పో (గోబ్యాక్) అంటం అంతే కదా సార్...
    40 mins · Like · 2