----- అప్పుడెప్పుడో చదివాను. ఫేసుబుక్కులో ఉగ్రవాద సాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నారని... ఇప్పుడు ఈ ఆలోచన లోచన గ్రూపులో ఓం కిరణ్ పోస్టులు, కామెంట్ల రూపంలో చూస్తున్నాను. ఇదే విషయం అతనికే చెప్పే ప్రయత్నం చేశాను. కొద్ది సేపు వితండ వాదం చేసి ఆ తరువాత పోస్టునే డిలిట్ చేశాడు. బహుశా రియలైజ్ అయ్యాడేమో అనుకున్నాను. పోస్టు డిలిట్ చేసిన తరువాత సైతం అనేక పోస్టులపై అలాంటి కామెంట్లే పెట్టాడు. సో రియలైజ్ కాలేదు. ఈ పోస్టుపై తన పప్పులుడకకనే డిలిట్ చేశారు.
---- బ్రహ్మానందం ఓ సినిమాలో చెప్పినట్లు చరిత్ర దేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది.. ఓం కిరణ్ కూడా సరిగ్గా అదే పని చేశాడు. తన పోస్టును డిలిట్ చేశాడు. చరిత్రే లేకుండా చేద్దామనుకున్నాడు. మోడీ అధికారంలోకి రాగానే చేసిన పనీ అదే. చరిత్రకు సంబంధించిన అనేక సీక్రేట్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంతోనే తన పని ప్రారంభించాడు. చరిత్ర పరిశోధన మీద ఆధిపతులుగా నియమించబడ్డ ఆర్ ఎస్ ఎస్ వాళ్లు కూడా చేస్తున్న, చేయబోతున్న పని అదే.
---- తమ తప్పులు ఎక్కడ బయటపడ్తాయో అన్నవాళ్లే చరిత్రకు చరిత్రే లేకుండా చేద్దామనుకుంటారు. ప్రజలందరికీ విషయాలు తెలియాలి వారు చైతన్యవంతులు కావాలనుకునేవారు చరిత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ బతికించాలని ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఆఖాతాలో నా పేరు జత చేసుకోవచ్చు.
---- గతంలోనే ఆర్ ఎస్ ఎస్ వాది ఒకరు తన పోస్టుపై జరుగుతున్న చర్చలో ఆర్ ఎస్ ఎస్ వైఖరిలో తప్పులు ప్రూవ్ అవుతుండే సరికి పోస్టునే డిలిట్ చేసి, అప్పటి వరకు జరిగిన చర్చను అడ్రస్ లేకుండా చేశారు. ఓం కిరణ్ కూడా ఆ తానులో ముక్కే కాబట్టి అంతకంటే గొప్ప ఐడియా ఏదీ వేయడని ఊహించాను. ఇప్పుడది ప్రూవ్ అయ్యింది. అందుకే ముందు జాగ్రత్తగా ఆ పోస్టు, అందులో పెట్టిన కామెంట్లన్నింటినీ కాపీ చేసి ఈ బ్లాగులో పెట్టాను. చరిత్రను పరిరక్షించేవారంతా చేయాల్సిన పని ఇది. మీ పేర్లు కూడా రేపటి నుంచి చరిత్ర పరిరక్షకుల జాబితాలో చేర్చుకోండి.
--- ఇక పోతే అడ్మిన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మంచిది. లేదంటే క్వాలిటీ చర్చలు పెట్టే వాళ్లు లేకుండా పోయి ఉగ్రవాద పాఠాలు చెప్పే టెంపరరీ క్లాసురూపంలోకి ఈ గ్రూపు మారుతుంది. టెంపరరీ క్లాసు అనేది ఊహగానే మిగిలిపోతే ఎంతో బాగుంటుంది.
----- ఈ పోస్టు, అందులోని కామెంట్లు చదివితే ఓం కిరణ్ లాంటి వాళ్లు ఆన్ లైన్ లో ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషించే పద్ధతులు అర్థమవుతాయి. మీరే చదవండి...

Om Kiran shared Sikh-Hindu Brotherhood's post.

ISLAM - Religion Of Peace - Photographs (2014) from Syria and Iraq.
No comments:
Post a Comment