Saturday, 17 January 2015

ఆడవాళ్లను మనం గతంలో గౌరవించామా? ఎప్పుడు?

ఆడవాళ్లను గతంలో గౌరవించేవాళ్లమా? పురాణాలు ఆ మాట చెప్పాయా?  మాతృస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసిందెవరు? ఆడదాన్ని లేదా స్ర్తీని ఇంటికే పరిమితం చేసింది ఎప్పటి  నుంచి? తదితర అంశాలన్నీ ఈ పోస్టులో చర్చించబడ్డాయి...





Like ·  ·  · 2233
  • Bayya DamodarK.s. Rehan and 20 others like this.
  • Surya Prakash asalu gouravam ante ento teliyakapovadam valla....tappudu panulu chesina pillalani vadi talli tandrulu venakesuku raavadam valla.....stree eppudoo gouravaneeturaale.
  • Deepthy Spandan మారుతున్న కాలంతో పాటు కొన్ని మెదడ్లు ఎదగకపోవడం...
    కొందరి ఆలోచనల్లో పరిపక్వత లేకపోవడం..
    పాత చింతకాయ పచ్చడి బహురుచి అని ఆలోచించడం..
    కొత్తదనాన్ని ఆహ్వానించే మనసు లేకపోవడం..!!
  • Vijaya Bhaskar Jella 5 . Nelanti vallu peragadam
  • Pitla Sudhakar పైన ఉన్నవి ఎవికావు మషిషి లో "కామవాంచ, కామదృష్టి "పేరిగి పోవడం వల్లనే ఆడవాళ్ళు అంగడి సరుకు అవుతున్నరు.
  • Anvesh Reddy kaama vaancha peragadaniki gala karanam chepandi
  • Anvesh Reddy kalam marindi ani battalu vippi tiragadam medhadu edagadam antara deepthi garu...
  • Venugopal Varma 5)మగవాళ్లకి తిక్క ఎక్కువయ్యి..!
  • Kiran Myneni the first four points are absolute crap
  • Raaju Thammadi These is wrong....motham...options valla wrong ne chupeduthunnai......
  • Kiran Myneni i wil tell u what.. 1) males have had too much crappy independence 2) absolute idiotic justice system 3) family system giving too much importance to males 4) having no respect towards fellow human rights and values
  • Jagadish Kumar ఈ రోజుల్లో సరే.. ఏ రోజుల్లో స్ర్తీ గౌరవించబడింది?
    1. ఓ యుగంలో స్ర్తీ ని వేరేవాడు కిడ్నాప్త చేసి ప్రలోభ పెట్టినప్పటికీ, తనను తాను ఎంత సంభాళించుకోగలిగినా అనుమాన భూతం `దేవుళ్ల` కు కూడా రావడంతో మంటల్లోకి తోసేసిండ్రు...
    2. మరో యుగంలో స్నానం చేస్తున్న ఆడోళ్లను చెరువు విడిచి బయటకు రమ్మని అదే `దైవత్వం` అని చెప్పిండ్రు..
    3. గా యుగంలోనే ఒకామె బట్టలు నిండు సభలు గుంజుపడేసిండ్రు... ఇంకా అప్పటికి మినీ స్కర్టులు, బ్రా ప్యాంటీల పోస్టర్లు, జీన్సు ప్యాంటులు లేకుండే.. ఆమె నిండు చీర, జాకెట్టే ఏసుకుండే...
    4. గా యుగంలోనే ఒకామెను అదుగురు కల్సి అనుభవించిండ్రు.. అదేమిటంటే తల్లి ఆజ్ఞ అన్నరు..
    5. మొగోడు కొడితే పడాలే అను హకూం జారీ చేసిండ్రు.. అప్పటి నుంచి ఆడది కొట్టుడు బంద్. కొడితే సంస్కృతి నాశనం అయినట్లే లెక్క.. 
    6. నా ఇంట్లో మంచం ఉంది. టీవీ ఉంది. గట్లనే పెళ్లామూ ఉంది. పెళ్లాం అనేది నా ప్రాపర్టీ అని చెప్పిండ్రు. మనిషి కాదన్నరు. అందుకే తాళి కట్టి సొంతం చేసుకుంటున్నరు. మన కొట్టంలో గొడ్ల మెడల్లో గంటలు కట్టినతీర్గన...

    అందకే నా అనుమానం.. గౌరవించాలి అని చెప్పేటోళ్లున్నారు గానీ ఏ జమానాలో గౌరవించబడింది? ఏ జమానాలో అవమనించబడలేదు? ఆ జమానాకు ఈ జమానాకు గౌరవించడంలో ఏం తేడా వచ్చింది?
  • Kiran Myneni Jagadish kumar... do not talk idiotically... but in a sense what u said is right.. except when it ws matriarchal society women has been teated as second class citizens in every society.. Let us talk objectively instead of spouting crap... thanks 
  • Venugopal Varma Jagadish garu....hatsoff.
  • Chakrapani Yarranagu Jagadish gaaru...
    Aa rojulla sthri kidnap kaabadindi annaru...Aa kidnap vruthhantham telusaa...
    Thana bhartha Anumaninchaadu annaru...lokam loo thana viluva penchadam kosamee... Agnipunithagaa Perukochhindi...
    Nindu sabhalo valuvalu valichaaru antunnaru...alaa jaraginapudu kallu appaginchi chuusinavaaru,Khandinchani vaaru Daarunangaa yuddam lo maraninchaaru...
    Aiduguru bharthalu peruke...Manasaa vaachaa okkare adi telusaa...
    Parai Sthri ni gouravincha leni vaadu...
    Mana desham lo Sthri ki echhe gouravame prapancha deshaallo mana deshaniki goppa peru vundi...adainaa telusaa...
  • Surya Prakash @ Chakrapani Yarranagu garu.. shabash .
  • Chakrapani Yarranagu Memu Abalalamu antaaruu...
    Annitaa samaana gouravam kaavaa lantaaruu..
    Alaantappudu Purushudu Sthri ki pratyeka gouravam evvalantaaraa...
  • Murali Krishna Regandla 5) ఆడవారిని మనుషులుగా కాకుండా దేవతలు, "బంగారు తల్లు"లు గా చూడటం వల్ల.
  • Vijaya Bhaskar Jella Pratyeka gouravam avasaram ledu. Me medallalo thakkuva ekkuva anna alochanalu akkaraledu. Me pani meru cheskondi chalu....
  • Ramesh Netha Mana dimaag manachiga alochiste gouravimpabadtaru...cheddaga alochiste gouravimpabadaru 
  • Jagadish Kumar పార్ట్-1 ఇంకా కొన్ని ఉదాహరణలు చెబుతా. వినండి...
    1. మనదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉండేది.. ఇది వాస్తవం. అని మీరు చెప్పినదానిని బట్టి నాకూ అర్థం అయ్యింది... పురాణాల ప్రకారం చూసినా ఇది వాస్తవమే అని అర్థమవుతుంది. 

    2. రాముడు లాంటోళ్లు ఎక్కడ్నుంచో అడవులకు రాకముందు ఈ జంగళ్లలో ఆడవాళ్లే రాజ్యాలు నడిపేవాళ్లు. తాటకి అందులో ఒకరు. పుణ్య పురుషుడైన రాముడు తొలుత చంపింది ఒక ఆడదాన్నే.. అదే యుగంలో ఇంకొక రాజ్యంలో ఆడోళ్లకు గౌరవంతో పాటు హోదాలు, అధికారలు ఇచ్చిండే. దానిపేరు లంక. అపరబ్రహ్మచారి అయిన హనుమంతుడు పోయి లంకలో మొట్ట మొదాల చంపింది ఎవరినో ఎరికెనా? లంకినిని.. ఆమె ఆడామే... రామరాజ్యం అనేది ఆడోళ్ల రాజ్యాలను కూలదోయుడుతోనే స్టార్ట్ అయ్యింది.

    3. గా కాలంలోనే మహిళలకు స్వతంత్ర అభిప్రాయాలుండేవి. సూర్ఫణక తనకు ఇష్టమైన వాడిని మనువాడాలనుకుంది. రాముడ్ని అడిగింది. సీత ఉందని చెప్పిండు. లక్ష్మణుడి దగ్గరికి పంపిండు. లక్ష్మణుడికి పెళ్లయ్యిందని తెల్వదా? తనే గదా దగ్గరుండి పెళ్లి చేసిండు. అన్న ఇషారా అర్థం చేసుకున్న లక్ష్మణుడు సూర్పణక ముక్కూ చెవులు కోసేసిండు.. గిట్ల ముక్కూ చెవులో కోసేసేటోళ్లను మనం ఏమంటం.. శాడిస్టులూ అని.. లక్ష్మణుడు గసొంటోడు. తప్పు చేసిన లక్ష్మణుడిని శిక్షించాల్సిన ఎనుకేసుకొచ్చిండు.. గా తీర్గన రాముడు ఆడోళ్లకు అన్యాయం మీద అన్యాయం చేసిండు. గౌరవించుడు అనేది తరువాత సంగతి.

    4. మీ ఇళ్లల్ల మీ ఆడపిల్లలను ఎవరైనా ఏడ్పిస్తే మీరేం చేస్తరు. బలహీనులైతే మన ఖర్మ అనుకుంటరు. కొంచెం బలవంతుడైతే ఆళ్ల ఇంటిమీదకెళ్తరు. రావణుడు గట్టనే అడగనింకె పోయిండు. సీతను చూసిన తరువాత మనస్సు పడ్డడు. పెళ్లాం ఉన్న లక్ష్మణుడి దగ్గరికి సూర్పణకను పొమ్మన్నప్పుడు, రావణుడు సీతను ఇష్టపడడం తప్పయిదా? వాలిని చావక ముందు సుగ్రీవుణుడి భార్యను చేపట్టిండు. వాలిని రాముడు చంపి వాలి భార్యను కూడా సుగ్రీవుడికి అంటగట్టిండు. అంటే పతివ్రత అనే తత్వం తనవరకేనని ఇతరులకు కాదని రాముడే చెప్పిండు. ఇప్పుడు రావణుడి తప్పెట్లయితది?
  • Jagadish Kumar పార్ట్ - 2

    5. రావణుడు సీతను ముట్టుకుండా. గీకిండా. కొరికిండా. ముక్కు చేవులు కోసిండా.. తన అభిప్రాయం చెప్పిండు. పెళ్లి చేస్కుంటా అన్నడు. నీ అభిప్రాయం చెప్పమన్నాడు. ఆలోచించుకోమన్నాడు. పరిచారికలను ఏర్పాటు చేసిండు. సీత చివరి దాకా తన అభిప్రాయం మీద ఉండే. రావణుడు కూడా ఆమె మీద బలవంతపు ప్రయత్నం ఏదీ చేయలే. అంతెందుకు రాముడు తండ్రి మాట వింటే, రావణుడు తల్లిమాట వినేటోడు. మాతృస్వామిక ప్రభావంలో ఉండేటోడు. గసొంటి రావణున్ని, అక్కడ మహిళా ఆఫీసర్లను చంపేసి, కేవలం మొగవాళ్లతో చంపేయించి... రాముడు తన ప్రాపర్టీని తను తెచ్చుకుండు.

    6. సీత తన ప్రాపర్టీయా కాదా అని టెస్టు చేసుకునేందుకు మంటల్లో తోసే పరీక్ష కూడా పెట్టిండు రాముడు.. స్ర్తీ తన ప్రాపర్టీ అని సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నడు. అప్పటి నుంచి స్ర్తీ రాముడికి ప్రయివేటు ప్రాపర్టీ అయిపోయింది. అదే సీత ఇన్నాళ్లూ గా అడవుళ్ల దిరిగినవ్ కదా? ఎక్కడెక్కడ ఏమేం చేసినవో ఎవరికి ఎరుక.. నీవు కూడా మంటల్లో దూకు అంటే అప్పుడు తెలిసేది. సీత కూడా ప్రాపర్టీ కాదు మనిషి అని..

    7. పురాణాల్లనే చెప్పిండ్రు... రాముడి యుగం తరువాత కృష్ణుడి యుగం అచ్చిందని... కృష్ణుడు పుట్టుక తోనే ఆడోళ్లను చంపుడు షురూ చేస్తరు. మీకు ఆ కత గుర్తుందో లేదో నే చెప్తా.. కంసుడి రాజ్యంలో ఓ లేడీ పోలీసామే కృష్ణుడికి విషం పాలు పెట్టి చంపాలని చూస్తది. ఆమె పాలు పిండి పిండి ఆమెనే చంపతడనేది ఆ కథ... దీన్ని బట్టి గా కాలంలా కంసుడు ఆడోళ్లకు చదువు, ఉద్యోగాలు, అధికారాలు ఇచ్చేటోడని అర్థమయితది. గా కంసుడ్ని లేపేస్తే మొత్తం మొగోళ్ల రాజ్యమే. గదే కదా కృష్ణుడి కాలంల జరిగింది.

    8. కొద్దో గొప్పో పవర్ ఫుల్ పాత్రలో ఉన్న గాంధారికేమో కళ్లకు గంతలు కట్టేసుండ్రు. ఆత్మాభిమానం ఉన్న ద్రౌపదిని అయిదుగురికి భార్యగా మార్చేసిండ్రు. నిండు సభలో చీర లాగేసిండ్రు..

    9. కంసుడు ఎపిసోడ్ ముగిసినాక, గాంధారికి, ద్రౌపదికి వాళ్ల పాత్రలను సెట్ చేసినంక మిగిలిందెవరు అంతా వ్యాంపులే కదా.. ఈయన ఫ్లూటు ఊదితే వాళ్లు డాన్సులు చేసేటోళ్లు.. రామరాజ్యం సంగతి దెల్వదు గని, కృష్ణుడి కాలంలో అవతలి రాజు ఓడిపోతే భరణంగా ఏమిచ్చిటోళ్లా తెలుసా.. వేలాది మంది దాసీలను. రాముడు ఆడోళ్ల రాజ్యం లేకుండా చేస్తే, కృష్ణుడు ఆడోళ్లను దాసీలుగా మార్చేసిండు. వ్యాంపు క్యారెక్టర్లుగా మార్చేసిండు. క్యారెక్టరే లేకుండా చేసిండు..

    పురాణాల్లో చెప్పిన ఈ చర్రితను కాదని ఎవరైనా అంటారా? ఇందులో సారాంశం ఏమిడిది? మన దేశంలో ఉన్న మాతృస్వామిక వ్యవస్థను నిండా పురుషాధిక్య భావజాలం ఉన్న రామాయణం, మహాభారతం అణగదొక్కేసినయనే కదా!... మరి నేను చెప్పింది ఆబ్జెక్టివ్ గా కాకపోతే ఏమిడిది?
  • Narendra Kumar Jagadish Kumar what are you trying to say?
  • Naresh Yerrabaati Already chala mandi chepaaru. Samudram lothu thelusukovachhu kani Adavalla manasu thelusukolem. Alantidi manam ala cheppagalamu adi aadavalle cheppaleru.
  • Jagadish Kumar మీరు నా మొదటి కామెంటు నుంచి చదవండి. మీకే అర్థమయితది.. 

    కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో చెప్పాలంటే.. స్ర్తీ గౌరవం గురించి మనం నోటితోనే తప్ప ఇప్పటి వరకు ఆచరణలో చూపించిన దాఖలాలు చాలా తక్కువేనని నేను చెప్పదల్చుకున్నాను. పురాణాల్లో సైతం స్ర్తీ ఎలా ప్రయివేటు ప్రాపర్టీగా మారింది.. చివరకు బానిస ఎలా అయ్యిందో వివరించాను. 

    పురుషాధిక్యత భావజాలం నుంచి బయటకొస్తే స్ర్తీ బట్టలు, రూపం, అభిప్రాయాలను ఓ మనిషి అభిప్రాయాలుగా చూడగలం అని చెప్పదల్చుకున్నాను.

    మాతృస్వామిక వ్యవస్థలో తప్ప స్ర్తీకి ఎప్పుడూ హక్కులు లేవని ఒకాయన చెప్పారు. ఆ మాతృస్వామిక వ్యవస్థ రెండు పురాణాల్లో, లేదా రెండు యుగాల్లో ఎలా ధ్వంసం అయ్యిందో ఎక్స్ ప్లెయిన్ చేశాను.
  • Jagadish Kumar Naresh Yerrabaati
    ఎందుకంటే లోతులు కొలిసే పని మగవాళ్లమైన మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. మనం ఎక్స్ పర్టులం కాము. మళ్లీ వాళ్లనే అడుగుతాము. వాళ్లు కూడా చెప్పకపోయే సరికి దొరికిందే సందని వాళ్లను తిట్టేస్తాము. వాళ్లు లోతుల్లోనే.. మొగాళ్లం కొండలమీదనే...
  • Kiran Kumar oka angle lo bagaa chepparu
  • బుద్ద కోనసీమ కుర్రోడు 5.) సంస్కృతి లో స్త్రీ కి గౌరవం ఎక్కడ ఉందీ
  • Jagadish Kumar ఇంతకు `మన సంస్కృతి` అంటే ఏమిడిది?
  • Vivek Tiru Andhulo motham option 1 to 4
  • Kiran Myneni lol jagdeesh jee.. i am amazed at ur imagination .. though i agree to ur final comment about not givign enuff respect to females.. i dont agree with the way u presented it 

No comments:

Post a Comment