మనుధర్మ శాస్ర్తం అనేడిది కాలం చెల్లిన అణుబాంబు, లేదా భోపాల్ గ్యాస్ లాంటిది. అది పేలుడు సంగతి పక్కన పెడితే, అది వదిలే రేడియేషన్ లేదా విష వాయువులు ఈనాటికీ సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాంటి కాలం చెల్లిన విష సిద్ధాంతాన్ని పదిలంగా భద్రపర్చి జనం ప్రాణాలతో ఆటలాడాలనుకుంటున్న బ్యాచీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. నాగ్ పూర్ హెడ్ క్వార్టర్ ఈ మేరకు చక్రం తిప్పుతోంది. అర్రె.. మనుషుల మధ్య కట్టుబాట్లను పెట్టి విభజిస్తున్న మనుధర్మ శాస్ర్తాన్ని తగులబెట్టాలె అని చెప్పంగనే ముఖ పుస్తక మిత్రుడు, ఆర్ ఎస్ ఎస్ లో కీలక కార్యకర్త .. ఆ చర్చను దారిమళ్లించేందుకు అనేక బంతులు విసిరాడు.. వాటన్నింటినీ బాదేస్తే కమ్యూనిస్టుల మీద పడ్డాడు. అది కూడా బాదేస్తే ఇక అక్కడితో ఆగిపోతాడా లేదా తెలియదు. నాతో సంవాదించిన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త విజ్ఞుడు. అతనితో వ్యక్తిగత విభేధాలు లేవు. ఉంటే గింటే సైద్ధాంతిక విభేదాలే.. ఆర్ ఎస్ ఎస్ చెప్పినట్లు అతను నడుచుకుంటున్నాడు. ఆ మేరకే ఈ వాదనలను చూడాలి.
మనుధర్మ శాస్ర్తాన్ని ఎందుకు తగలెయ్యాలి? కార్పొరేట్ మీడియా లేదా ఆర్ ఎస్ ఎస్ ఇలాంటి చర్చను ఎలా దరి మళ్లిస్తుంది? కమ్యూనిస్టు పార్టీ వైఖరిలో వచ్చినమార్పులేంటి.? తదితర వివరాలకోసం ఈ కింది చర్చను పరిశీలించండి. మీ సూచనలు అందించండి..

Jagadish Kumar shared his photo.
Jagadish Kumar shared his photo.
మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలే..
------------------------------------------------------------------------------
-- గీ కులం, గీ కట్టుబాట్లు తెచ్చి మనుసులు, మనుషులు కల్వనీయకుండా చేసే జైలు గోడలాంటి మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలే..
-- చిన్న పోరల్ని కూడా ఒక టేబిల్ మీద కూకోనీయకుండ, కులం పేర్లతో విడదీసే గీ మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలే..
-- ఒకరింట్లో మరొకరిని తిర్గనీయకుండా, గిది నా కుటింబమే అన్కోనీయకుండా అడ్డుబడే గీ మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలే? తగులబెట్టాలె...
-- దావత్ అయితాంది.. మనోడే అని పోతే గాడు యేరే కులపోడు గెట్ల రానిత్తవ్ అని కులపెద్దలు గా మనోడ్ని అడిగేట్లు చేసిన గీ మనుధర్మ శాస్ర్తాన్ని ఏం చెయ్యాలె? తగులబెట్టాలె...
-- పెళ్లయినా, చావయినా... ముఖం మీద నవ్వును కూడా యేరే కుర్చీల్లో కూకోపెట్టి పంచుడు అలవాటు చేసిన గీ మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలె..
-- చేతులు కల్వనియ్యదు. కౌగిలించుకోనివ్వదు. కళ్లలో కళ్లు పెట్టి చూడనీయదు. కల్సి తిననివ్వదు. మనుషులకే మైల అంటించిన గీ మనుధర్మ శాస్త్రాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలె..
-- కష్టాలొస్తే దోవున్ని ప్రేమతో మొక్కనీయకుండా, దగ్గరకు పోనీయకుండ, ముట్టుకుని బోరున ఏడ్వనీయకుండా కట్టుబాట్ల ఇన్ ఫ్రా రెడ్ రేస్ పెట్టి గయ్ గయ్ మని అలారం మోగించే గీ మనుధర్మ శాస్ర్తాన్ని ఏం జెయ్యాలె? తగులబెట్టాలె....
-- గానాడే అంబేద్కర్ చేసిండు. 70 ఏండ్ల తరువాత కూడా మనం ఆ పని చేయలేకపోతున్నాం. షేమ్ అనిపిత్తాంది... భయపడిపోతున్నాం.. ఎవరికి? ఎందుకు? తగులబెడ్తే అచ్చే నష్టం ఏంటిది? ఎంత? లోపలిగాయాన్ని గట్లనే ఉంచి పై పై పూతలు పూసుడు ఇంకెంత కాలం?
--- ఇగో.. ఓ అమ్మలు... ఓరయ్యలు.. గిది నాకన్పించింది. ఇందులో తప్పేమిడ్దో చెప్పాలె.. చెప్పేముందు మీరు గుడ్క పైన చెప్పిన సందర్భాల్ల ఉండి చెక్ చేసుకోవాలే.. ఇగ మీ ఇష్టం..

LOL,
ReplyDeleteSo thanks for the kind words pointing my presence. First and foremost its not RSS thing what I wrote, let me get that clear. Second communists have this bad attitude of running away from debates. If you have any honesty left agree that communists politburo had a very low representation from Dalits. Shame on the party which does not clean its own house but wants to go after the Temples.
LOL, OBTW, I am not here for spewing propaganda like you guys.I work, raise a family and do social activities. In my free time I jump in and out of Facebook. I have no time for folks with rhetoric. Most communists have to raise their "intellect" before debating. First try that.