సమాజంలోని పురుషాధిక్య భావజాలం కొన్ని పదాలను కొంత మందికే పరిమితం చేస్తుంది. ఆ పదాలు అందరికీ వర్తించేవిగా ఉన్నట్లే ఉంటాయి. కానీ వాటి పరమార్థం కచ్చితంగా స్ర్తీలను అణచి ఉంచడానికే తోడ్పడతాయి. అలాంటి పదాలే సిగ్గు, శరం వంటివి..
దీనిపై ఆలోచన... లోచన గ్రూపులో అర్థవంతమైన చర్చ జరిగింది. మీ అందరి సౌలభ్యం కోసం ఆ చర్చను ఇక్కడ అందిస్తున్నాను.
---------------------------------------------------------------------------------------------------------------

ఈ చర్చ బాగనే ఉంది .కొనసాగించండి.
ReplyDeleteఎంతదాకా కొనసాగుద్దో చూద్దాం.
మిత్రులకు
ReplyDeleteసిగ్గు , శరం అనే పదాలను తెలుగు నిఘంటువు లో చేర్చడానికి కారణకమైన ఆధిపత్య వర్గ అప్రాచ్యుల సిగ్గు, శర్మ గురించి మాట్లాడాలి. వారి పైత్యానికి, పిచ్చి కోపానికి పుట్టిన ఉచ్చారణ పదాలే తప్ప వీటికి ప్రత్యేకమైన అర్ధం వేదకాల్సింది ఏమిలేదు. ఇక స్త్రీల ఫై మొదటగా ఈ పదాలను ఉచ్చరించడం జరిగింది. కారణం ఈ పదాలు పుట్టిన కాలంలో స్త్రీలకూ మాట్లాడే స్వేచ్ఛలేదు. బానిసలుగా వర్ణించవచ్చు. అందుకే ఆ పదాలతో మగవారిని తిట్టే ఆచారం రాలేదు.